హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోడిపందాలు పేకాటలపై పోలీసుల దాడి..!

NTR: మైలవరం మండలం చంద్రగూడెం రోడ్డులో కోడిపందాలు శిబిరాలపై పోలీసులు దాడి చేశారు. పందాల్లో పాల్గొన్న 6 మందిని అదుపులోకి తీసుకుని రూ. 24వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కిషోర్ బాబు తెలిపారు. వెల్వడంలోని అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న మరో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.6వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.