VKB: గణేశ్ చతుర్థికి పిఓపి, రసాయన రంగుల విగ్రహాల వాడకం వల్ల నీటిలోని జలచరాలకు, మానవ ఆరోగ్యానికి ముప్పుగా మారుతుంది. మట్టి విగ్రహాల గురించి పండుగ రోజుల్లోనే కాకుండా ఏడాది పొడవునా అవగాహన పెంచాలి. మట్టి వినాయకుడిని పూజించడం పర్యావరణ పరిరక్షణకు, భూమాతపై కృతజ్ఞతకు ప్రతీక. ప్రభుత్వం మట్టి విగ్రహాల తయారీదారులను ప్రోత్సహించాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
మట్టి గణపతిని పూజిద్దాం..


