హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు శ్రీనివాసరావు

E.G: ఉండ్రాజవరం(M) మోర్త గ్రామ హైస్కూల్ హెడ్ మాస్టర్ శ్రీనివాసరావు తూ.గో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు.  విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ఆయన చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు, కుటుంబ సభ్యులను కిసాన్ మోర్చా జిల్లా జనరల్ సెక్రటరీ అక్కిన గోపాలకృష్ణ, పలువురు అభినందించారు.