హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఘోర ప్రమాదం.. లారీలోనే ఇరుక్కుపోయాడు!

KRNL: వెల్దుర్తి సమీపంలోని రాత్రి నేషనల్ హైవే మంగంపల్లి స్టేజీ వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్‌కు రెండు కాళ్లు విరిగిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే హైవే పోలీసులు, సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. లారీలో ఇరుక్కుపోయిన డ్రైవర్ను హైవే క్రేన్ సహాయంతో బయటకు తీశారు. మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.