W.G: తణుకు స్థానిక NGO హోమ్ యోగా కేంద్రంలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉపాధ్యాయుడు కోట రాంప్రసాద్, యోగా గురువు కర్రి శ్రీనివాసరెడ్డిని ఘనంగా సత్కరించారు. తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యా యుడే తొలి గురువని, గురువులను గౌరవించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
యోగా గురువు కర్రి శ్రీనివాసరెడ్డికి సత్కారం


