TPT: ఎస్వీయూ విద్యార్థి ఏ. అనిల్ రచించిన 'మనమే రాజు’ పుస్తకాన్ని చిత్తూరు జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో డా. జీ. వెంకట నారాయణ ఆవిష్కరించారు. విద్యానగర్‌లోని తన నివాసంలో పుస్తకాన్ని ఆవిష్కరించి, రచయితను అభినందించారు. ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు డా. ఉప్పర నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తన శిష్యుడు ఏ. అనిల్ రచనలు సమాజానికి ఉపయోగపడేవి అన్నారు.
ఆంధ్రప్రదేశ్
‘మనమే రాజు' పుస్తకం ఆవిష్కరణ


