హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం సాహయ నిధి చెక్కుల పంపిణీ

NTR: విజయవాడ రూరల్ మండలం, జక్కంపూడి-3 గ్రామానికి చెందిన కళిగిట్ల నాగరాజు కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ. 2,51,507 ఆర్థిక సహాయం మంజూరైంది. ఈ రోజు గొల్లపూడిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో టీడీపీ నాయకులు వారికి ఎల్‌ఓ‌సీ అందజేశారు.పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఖరీదైన వైద్యం భారంగా మారకుండా ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అండగా నిలుస్తోందన్నారు.