KKD: అన్నవరం శ్రీ సత్యదేవుని ఆలయ ఘాట్ రోడ్డు టోల్ గేట్ వద్ద పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు, డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నవరం SI మాట్లాడారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు, శుభకార్యాల కోసం వచ్చేవారు మద్యం తాగి కొండపైకి రావడం, మద్యం సీసాలు తీసుకెళ్లడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'అన్నవరం కొండపైకి మద్యం తాగొస్తే చర్యలు'


