హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

KDP: వినాయక చవితి నిమజ్జన కార్యక్రమాన్ని సురక్షితంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కడప నగరపాలక సంస్థ కమిషనర్‌ డా.పి. భవానీ ప్రసాద్‌ శనివారం క్షేత్రస్థాయి ఏర్పాట్లను పరిశీలించారు. దేవుని కడప చెరువు, పుట్లంపల్లి చెరువు, ఐఆర్‌కాన్‌ సర్కిల్‌, దుర్గమ్మ ఆలయం సమీప ప్రాంతం, ఫాతిమా కళాశాల, కేం.సి. కాలువ పరిసరాలను ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి పరిశీలించారు.