PLD: నరసరావుపేట ఒకటవ పట్టణ పోలీస్ పరిధిలో సీఐ ఫిరోజ్ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమం నిర్వహించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, ఆంధ్రప్రదేశ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు తమ వంతు కృషి చేస్తామని కుటుంబం, స్నేహితులు, సమాజంతో పాటు తాము కూడా మాదకద్రవ్య రహితంగా ఉండాలని, మాదకద్రవ్యాల నిర్మూలనకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మాదకద్రవ్య రహిత రాష్ట్రం కోసం యువత ప్రతిజ్ఞ!


