హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: చెన్నూరులో అగ్నిప్రమాదం

TPT: గూడూరు మండలం, చెన్నూరులో శివాలయం ఎదురుగా ఉన్న ఇంటిలో ఇవాళ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మట్టం శ్రావణి రెడ్డి భర్త మురళి, సమాచారాన్ని అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు ఎలాంటి ప్రాణం నష్టం జరగలేదు.