హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిడుగురాళ్లలో టీడీపీ క్యాడర్ సమావేశం

PLD: పిడుగురాళ్ల పట్టణంలోని ఆర్‌అండ్‌బీ బంగ్లాలో నిర్వహించిన క్యాడర్ సమావేశంలో ఎంపీ లావు కృష్ణదేవరాయలు, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుతో కలిసి పాల్గొన్నారు. టౌన్ పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జీలు, యూనిట్ ఇంచార్జీలు బూత్ కన్వీనర్లు, ముఖ్య నాయకులతో పార్టీ బలోపేతంపై విస్తృతంగా చర్చించారు.