హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రేమ విఫలం.. యువకుడి ఆత్మహత్య!

PLD: ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సత్తెనపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొత్తపేటకు చెందిన ఎం.గోపీచంద్ (19) ఓ యువతిని ప్రేమించాడు. వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు. గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. తల్లి అంజమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.