VZM: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని గజపతినగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య పిలుపునిచ్చారు. బొండపల్లి మండలంలోని ఎం. కొత్తవలస గ్రామంలో పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడంతో పాటు గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన మేలును గుర్తు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి'


