హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో అత్యాధునిక కెమెరాల ఏర్పాటు..

TPT: తిరుమలలో 15 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో భద్రతను అధికారులు పటిష్టం చేస్తున్నారు. నాలుగు మాడవీధుల్లో అత్యాధునిక ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. రద్దీలోనూ నేరస్థులను గుర్తించడంతోపాటు రద్దీని నియంత్రించేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. సమాచారాన్ని AI ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పర్యవేక్షించనున్నారు.