KRNL: దంతాల ఆరోగ్యంపై రేపు ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు కర్నూలు హార్ట్ ఫౌండేషన్ కార్యదర్శి డాక్టర్ పి.చంద్రశేఖర్ ఇవాళ తెలిపారు. పట్టణంలోని ఎ.క్యాంప్ లోని కర్నూలు హెల్త్ క్లబ్‌లో ప్రారంభమయ్యే ఈ సదస్సులో జి.పుల్లారెడ్డి దంత వైద్య కళాశాల ప్రిన్సిపాల్, దంత వైద్యులు డాక్టర్ ఎస్.నాగలక్ష్మిరెడ్డి దంత ఆరోగ్యం గురించి వివరిస్తారన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు దంత ఆరోగ్యంపై సదస్సు


