CTR: ఏపీ ఓపెన్ స్కూల్ 10వ తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లపై విస్తృతంగా అవగాహన కల్పించి, నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ జయప్రకాశ్ నాయుడు ఏఐ సెంటర్ కోఆర్డినేటర్లను ఆదేశించారు. చదువు మధ్యలో నిలిపివేసిన వారు, గ్రామీణ యువత, మహిళలు, ఉద్యోగులు ఓపెన్ స్కూల్ ద్వారా విద్యను కొనసాగించే అవకాశం ఉందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'ఓపెన్ స్కూల్ అడ్మిషన్లపై అవగాహన కల్పించాలి'


