KNR: ఇల్లందకుంట మండలం పాతర్లపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పలు భవనాలు నిరుపయోగంగా మారాయి. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో రెండు భవనాలను మాత్రమే వినియోగిస్తున్నారు. మిగతా భవనాల తలుపులు, కిటికీలు దెబ్బతిని శిథిలావస్థకు చేరాయి. లక్షల రూపాయలతో నిర్మించిన భవనాలు నిరుపయోగంగా ఉండటంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
నిరుపయోగంగా పాఠశాల భవనాలు


