హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 10న పలు రైళ్ల రద్దు

KNR: జమ్మికుంట-పోత్కపల్లి స్టేషన్ల మధ్య ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ పనుల కారణంగా ఈ నెల 10న పలు రైళ్లను రద్దు చేసి, కొన్నింటి వేళల్లో మార్పులు చేసినట్లు SCR ప్రకటించింది. 17003/04 రామగిరి ఎక్స్‌ప్రెస్ పూర్తిగా రద్దు, 17033/34 సింగరేణి ఎక్స్‌ప్రెస్ వరంగల్ వరకు, 17011/12 ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ కాజీపేట వరకు మాత్రమే నడవనున్నాయి.