KNR: కరీంనగర్ పట్టణంలోని రైల్వే గేట్ వద్ద అధ్వానంగా ఉన్న రోడ్డుకు కొత్తగా రోడ్డు వేశారు. గుంతలతో ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన మేయర్ కొలగాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక నిధులు కేటాయించారు. రోడ్డు నిర్మాణం పూర్తికావడంతో రాకపోకలు సులభతరమయ్యాయని స్థానికులు మేయర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
రైల్వే గేట్‌కు కొత్త రోడ్డు


