హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దర్శిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

ప్రకాశం: దర్శి నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 44 మందికి రూ.22,57,771ల CMRF చెక్కులను శుక్రవారం టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఇన్‌ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి పంపిణీ చేశారు.ఆపదలో ఉన్న ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించడమే కూటమి లక్ష్యం అని అన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికి సాయం అందేలా కృషి చేస్తామని తెలిపారు. టీడీపీ నాయకులు పాల్గొన్నారు.