హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డుకు ఓబులేసు ఎంపిక

ATP: జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు గుత్తి మండల పరిధిలోని కె. ఊబిచర్ల పాఠశాల H.M యం.ఓబులేసు ఎంపికయ్యారు. తమ పాఠశాల అభివృద్ధికి చేసిన కృషికి గాను ఈ అవార్డు రావడం హర్షనీయం. వీరు సెప్టెంబర్ 5వ తేది శనివారం సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి ని పురస్కరించుకొని ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు.