SS: రూ.2,505 కోట్ల అంచనా వ్యయంతో ముద్దనూరు, పులివెందుల, ముదిగుబ్బ మీదుగా పుట్టపర్తి వరకు 105.31 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్‌కు డీపీఆర్ సిద్ధమైంది. ఈ ప్రతిపాదనను అధికారులు తాజాగా రైల్వే బోర్డుకు పంపారు. ఇందులో ఎనిమిది కొత్త రైల్వే స్టేషన్లు ప్రతిపాదించారు. ఈ రైల్వే లైన్ పూర్తయితే బెంగళూరుకు కనెక్టివిటీ పెరగనుంది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో నయా రైల్వే లైన్‌కు ప్రతిపాదన


