TPT: తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి, క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి దాదాపు 20 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 68,374 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు వచ్చిందని TTD పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్
నేటి తిరుమల సమాచారం..(శనివారం)


