అన్నమయ్య: జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ ఆదేశాలతో పోలీసులు గ్రామాల్లో రాత్రి బస చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మహిళలు, చిన్నారుల రక్షణ, పోక్సో, సైబర్ నేరాలు, గంజాయి నిర్మూలన, హెల్మెట్ వినియోగం, రోడ్డు భద్రతపై చైతన్యం కల్పిస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాలు, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత వాతావరణానికి ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా భద్రతపై అవగాహన కార్యక్రమం


