విశాఖ వాసులకు మరో శుభవార్త. ఆర్కే బీచ్‌లో సైక్లిస్టుల కోసం ప్రత్యేక లేన్ ఏర్పాటు చేయనున్నారు. ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఈ ట్రాక్ అందుబాటులో ఉండనుంది. సాగర్‌నగర్ నుంచి కోస్టల్ బ్యాటరీ వరకు ప్రత్యేక సైక్లింగ్ లేన్‌ను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో సైక్లిస్టులకు సురక్షితంగా వ్యాయామం చేసే అవకాశం కలగనుంది.
ఆంధ్రప్రదేశ్
విశాఖ వాసులకు మరో శుభవార్త


