PPM: కొమరాడ మండలం బెడ్డ గిరిజన గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. బురద రోడ్డు కారణంగా వర్షాల సమయంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర వేళల్లో అంబులెన్సులు రాకపోకలు సాగించలేకపోతున్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి నిర్మాణానికి అధికారులు వెంటనే తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
బురద రోడ్డుతో గ్రామస్థుల అవస్థలు


