హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళా ఉపాధ్యాయులకు సత్కారం

AKP: నర్సీపట్నం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం మహిళా ఉపాధ్యాయులకు సత్కారం చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని ఎన్టీఆర్ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయుల సేవలను కొనియాడరు. సమాజంలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయులను సత్కరించడం ఆనందంగా ఉందని తెలిపారు.