CTR: మనుబోలు రోడ్డు ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ బస్సు, లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం నెల్లూరు జీజీహెచ్‌కి తరలించారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
లారీని ఢీకొన్న బస్సు.. డ్రైవర్ మృతి..!


