GNTR: వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా పెదనందిపాడును వెంటనే కరువు మండలంగా ప్రకటించాలని శుక్రవారం సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక రైతులు తీవ్ర సాగు, తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోకపోతే ప్రజలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతారని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'పెదనందిపాడును కరువు మండలంగా ప్రకటించాలి'


