హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

షెడ్‌‌‌కూలీ యువకుడు మృతి

PLD: నరసన్నపేట మండలం రావులవలసకు చెందిన రెడ్డి కిరణ్‌కుమార్(30) కర్నూలులో వెల్డింగ్ పని చేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. గురువారం పెనుగాలులకు షెడ్ కూలి ఆయనపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు శుక్రవారం సమాచారం అందింది.