హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: శ్రీకృష్ణ అవతారంలో స్వామివారు దర్శనం

AKP: నర్సీపట్నం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీకృష్ణ భగవానుడు అలంకరణలో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ కమిటీ ఛైర్మన్ తాడికొండ బ్రహ్మ లింగేశ్వర స్వామి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు శరత్ కుమార్ ఆచార్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.