BPT: వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పరిధిలో జాతీయ రహదారి 216పై లారీ ప్రమాదానికి గురైంది. సెంటెన్స్ కాలేజ్ సమీపంలోని ఏపీ బిర్యాని రెస్టారెంట్ ఎదురుగా ఈ ఘటన జరిగింది. రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్తున్న లారీ అదుపుతప్పి ముందుగా వెళ్తున్న రెండు లారీలు, ఒక ట్యాంకర్‌ను ఢీకొంటూ వెళ్లి బోల్తాపడింది. ప్రమాదంతో హైవేపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్
చల్లారెడ్డిపాలెం వద్ద లారీ బోల్తా..!


