హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎల్లలు దాటిన దంపతుల దాతృత్వం..!

W.G: నేడు అంతర్జాతీయ దాతృత్వం దినోత్సవం సందర్భంగా భీమవరం మానవతా స్వచ్చంద సేవా సంస్థకి అమెరికాకు చెందిన చార్లెట్ వైట్ కింగ్, డేవిడ్ కింగ్ రూ. 25 వేలు అందించి తన ధాత్రుత్వాన్ని చాటుకున్నారు. ఎల్లలు దాటిన దాతృత్వం చూసి పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సేవకు సరిహద్దులు ఉండవని ఆ దంపతులు నిరూపించారు.