హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉత్తమ ఉపాధ్యాయులుగా 10 మంది ఎంపిక

NLR: సీతారామపురం ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డులకు సంబంధించి -2026కు పదిమంది ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, సత్య ప్రకాశం, జయమ్మ, ఉదయ కుమారి, వెంకటేశ్వర్లు, అంకబాబు, మౌలాలి, కిషోర్ కుమార్, రమాదేవి ఉన్నారు. స్త్రీ శక్తి భవన్లో శనివారం ఎంపికైన ఉపాధ్యాయులకు అవార్డులు అందజేస్తామని అధికారులు తెలిపారు.