NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా విడుదల చేశారు. శనివారం ఉదయం 6 గంటల నాటికి 17.680 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. జలాశయంలో 130 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది. సోమశిల జలాశయం నుండి పెన్నా డెల్టాకు 2000 క్యూసెక్కులు, కావలి కెనాల్ కు 500 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సోమశిల జలాశయంలో 17 TMCలు నీరు నిల్వ


