NLR: రైల్వే స్టేషన్‌లో రెవెన్యూ విజిలెన్స్ అధికారులు భారీగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న కేరళ ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న దాదాపుగా 1.50 లక్షల అమెరికన్ డాలర్లు గుర్తించారు. వెంటనే నగదును స్వాధీనం చేసుకొని దాని మూలం, తరలింపు ఉద్దేశం, అధికారులు విచారణ చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
విదేశీ కరెన్సీపై అధికారుల ఆరా


