TPT: చక్కెర ధరలు అమాంతం పెరగడంతో సామాన్య ప్రజలపై భారం పడుతోంది. గతంలో కిలో రూ.40గా ఉన్న ధర ప్రస్తుతం రూ.70కు చేరింది. కొందరు వ్యాపారులు ఇదే అదనుగా తీసుకుని కిలో రూ.80 వరకు విక్రయిస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. పెరిగిన ధరలను నియంత్రించి, అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
కొండెక్కిన చెక్కెర ధర..!


