SS: కదిరి రూరల్‌లో అసాంఘిక కార్యకలాపాల నిరోధానికి పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా నిర్వహించారు. డీఎస్పీ శివ నారాయణస్వామి పర్యవేక్షణలో కౌల్లేపల్లి బ్రిడ్జి, దేవర చెరువు పరిసర ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పరిశీలించారు. మారుమూల, అనుమానాస్పద ప్రదేశాల్లో బీట్ పెట్రోలింగ్ చేపట్టారు. నేరాల నివారణకు ఈ తరహా చర్యలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
డ్రోన్ కెమెరాలతో పోలీసుల నిఘా


