NDL: మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామంలో సిమెంట్ రోడ్డుపై భారీ గొయ్యి ఏర్పడి ప్రమాదకరంగా మారింది. చాలాకాలంగా గొయ్యి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వాహనదారులు, పాదచారులకు ఇబ్బందులు ఎదురవుతున్నందున వెంటనే గొయ్యిని పూడ్చి రోడ్డుకు మరమ్మతులు చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
సిమెంట్ రోడ్డుపై భారీ గొయ్యి..!


