హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి: మంత్రి

E.G: కార్మిక చట్టాలను పకడ్బందీగా అమలు చేసి, కార్మికుల హక్కులు, సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. రాజమహేంద్రవరం కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాశీ శివనాగ మల్లేశ్వరరావు శుక్రవారం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. కడియం పేపర్ మిల్లు కార్మికుల సమస్యలను అధ్యయనం చేసి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.