ATP: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని శనివారం నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవంలో 67 మందికి జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందజేయనున్నారు. మొత్తం 78 మంది ప్రతిపాదనల నుంచి పరిశీలించిన కమిటీ 67 మందిని ఎంపిక చేయగా కలెక్టర్ ఆనంద్ ఆమోదం తెలిపారు. ఆర్ట్స్ కళాశాల డ్రామా హాలులో జరిగే గురుపూజోత్సవంలో అవార్డులు ప్రదానం చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో 67 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు


