కోనసీమ: కపిలేశ్వరపురం(M) టేకి గ్రామానికి చెందిన భర్త కోల్పోయిన మహిళకు సచివాలయ ఉద్యోగం ఇప్పిస్తానని అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ నమ్మించాడు. ఆమె పలు దఫాలుగా రూ.44,30,100 నగదు, పది కాసుల బంగారం ముట్టజెప్పింది. ఉద్యోగం రాకపోవడంతో మోసపోయానని గుర్తించి శుక్రవారం బాధితురాలు ఆశ్రయించగా, ఎస్సై సురేష్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉద్యోగం ఇప్పిస్తానని రూ.44.30 లక్షల వసూలు


