CTR: కార్వేటినగరం మండల కేంద్రంలో ఇవాళ మధ్యాహ్నం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో గురుపూజోత్సవం నిర్వహించనున్నారు. టీడీపీ నేత మాదిరాజు గణేష్ రాజు, మాజీ సర్పంచ్ ఆదాం ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి ఎమ్మెల్యే డా.థామస్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని ఎంఈఓ విజయ్ కుమార్ కోరారు.
ఆంధ్రప్రదేశ్
గురుపూజోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాక


