GNTR: రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 శుక్రవారం ఘనంగా ముగిసింది. సెప్టెంబరు 1 నుంచి 4 వరకు మంగళగిరి పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన పోటీల ముగింపు కార్యక్రమం తుళ్లూరు విట్ యూనివర్సిటీ మైదానంలో జరిగింది. డీజీపీ హరీష్‌కుమార్ గుప్త ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్
విట్ వర్సిటీలో రాష్ట్ర పోలీస్ క్రీడా పోటీల ముగింపు!


