హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రీ సర్వేలో తప్పిదాలు సరి చేయాలి: ఎమ్మెల్యే

VZM: బొబ్బిలి ఎమ్మెల్యే బేబి నాయన స్దానిక MRO కార్యాలయంలో రైతులు, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. అలజంగిలో భూ రీసర్వేలో తప్పిద్దాలు జరగడం వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోయారు. ఈ మేరకు జరిగిన తప్పిదాలను సరి చేయాలని MRO శ్రీనుని ఎమ్మెల్యే ఆదేశించారు. రీసర్వే మళ్లీ చేసి తప్పిదాలను సరి చేసి రైతులకు న్యాయం చేయాలని సూచించారు.