కృష్ణా: గుడివాడ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా చిక్కాల అవినాష్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు కృషి చేస్తానని అవినాష్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గుడివాడ వన్‌టౌన్ సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా అవినాష్


