హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగూర్ జలాశయం నీటిమట్టం వివరాలు

SRD: పుల్కల్ మండలం సింగూర్ ప్రాజెక్టులో 257 క్యూసెక్కులు వరద నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు శనివారం ఉదయం తెలిపారు. ప్రాజెక్టు ఫుల్ రిజర్వాయర్ 515.405 మీటర్లు నమోదయింది. అయితే 362 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 29.917 TMCలు ఉండగా ప్రస్తుతం 4.490టీఎంసీలు వద్ద నిల్వ ఉందని చెప్పారు.