NRPT: శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఊట్కూర్ మండల కేంద్రంలోని శ్రీకృష్ణ చౌరస్తాలో నూనె రాసిన జారుడు స్తంభం ఎక్కే పోటీలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. పైనున్న ముడుపును అందుకోవడానికి యువకులు ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ చేసిన ప్రయత్నాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. విజేతలకు నిర్వాహకులు బహుమతులు ప్రకటించారు.
తెలంగాణ
జారుడు స్తంభం.. జోరుగా పోరు..!


