హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఉద్రిక్తత.. కేసు నమోదు

SDPT: చేర్యాల బండ్ల బోనాల వేడుకల్లో శుక్రవారం పోలీసులకు, యువతకు మధ్య తలెత్తిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. తమపై లాఠీఛార్జ్ జరిగిందని యువకులు పేర్కొనగా, రద్దీ నియంత్రణ, విధులకు ఆటంకం పరిచినందునే చర్యలని పోలీసులు స్పష్టం చేశారు. ఈ గొడవపై ఐదుగురిపై కేసు పెట్టినట్లు ఎస్సై అపూర్వ రెడ్డి తెలిపారు. పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన సూచించారు.